ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ప్రశాంతంగా ముగిసిన 'స్థానిక' పోలింగ్​

jammu-and-kashmir-ddc-elections-voting-for-4th-phase
కశ్మీర్​లో డీడీసీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్​
author img

By

Published : Dec 7, 2020, 7:10 AM IST

Updated : Dec 7, 2020, 2:58 PM IST

14:55 December 07

జమ్ముకశ్మీర్​ నాలుగో విడత స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 41.94శాతం పోలింగ్​ నమోదైంది.

12:06 December 07

జమ్ముకశ్మీర్​లో ఉదయం 11 గంటల వరకు 26.02 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. 

10:00 December 07

జుమ్ముకశ్మీర్​లో నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.16శాతం ఓటింగ్ నమోదైంది.

08:53 December 07

  • J&K: People queue up at their respective polling booths as voting for the fourth phase of District Development Council (DDC) elections is underway in the UT today.

    Visuals from Budhal and Manjakote.

    Polling being held in 34 constituencies - 17 each in Kashmir & Jammu divisions pic.twitter.com/prSCOieqBa

    — ANI (@ANI) December 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బుధాల్​, మంజాకోట్​లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఓటర్లు.

08:48 December 07

  • Jammu and Kashmir: Voting for the fourth phase of District Development Council (DDC) elections is underway in the Union Territory; visuals from Narbal area in Budgam district.

    A local says, "We want local governance and hope that it will bring development here". pic.twitter.com/zxepYmlfUq

బుద్గాం జిల్లా నర్బాల్ ప్రాంతంలో ఓటేసేందుకు క్యూలో నిలబడ్డారు ప్రజలు. స్థానిక పాలనతోనే తమ ప్రాంతంలో అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

08:42 December 07

  • J&K: People queue up at Govt High School at Bajalta in Jammu -designated as a polling centre- to cast their vote for the fourth phase of District Development Council (DDC) elections in the UT today.

    Polling being held in 34 constituencies - 17 each in Kashmir and Jammu divisions pic.twitter.com/DSAceLTmMC

నాలుగో విడత పోలింగ్​లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు కశ్మీర్ ప్రజలు. బాజల్తాలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద క్యూలో నిలబడ్డారు. ప్రశాంతంగా ఓటు వేస్తున్నారు.

06:48 December 07

కశ్మీర్​లో డీడీసీ ఎన్నికల పోలింగ్​

జమ్ముకశ్మీర్​ స్థానిక సంస్థల ఎన్నికల(డీడీసీ)కు నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 34 స్థానాలకు 249మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7లక్షల మందికిపైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాాత్రమే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశముంది. మొత్తం 1,910 పోలింగ్​ స్టేషన్లలో ఏర్పాట్లు చేశారు అధికారులు.

నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా ఖాళీగా ఉన్న 50 సర్పంచ్​ స్థానాలకు కూడా పోలింగ్ జరగుతోంది. 137 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను 8 విడతల్లో నిర్వహిస్తోంది ప్రభుత్వం. నవంబర్​ 28, డిసెంబర్​1, డిసెంబర్​ 4న మొదటి మూడు దశల పోలింగ్ పూర్తయింది.

Last Updated : Dec 7, 2020, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.