ETV Bharat / bharat

ఆకాశవీధిలో సైన్యం అద్భుత విన్యాసాలు - airborne exercise in rajasthan

భారత సైన్యం ఆకాశంలో అద్భుత విన్యాసాలు చేసింది. శత్రుజీత్​ బ్రిగేడ్​ సిబ్బంది విమానంలో నుంచి పారాషూట్ల సాయంతో కిందకు దూకిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

indian army
భారత సైన్యం
author img

By

Published : Jun 27, 2021, 2:46 PM IST

భారత సైన్యంలోని శత్రుజీత్ బ్రిగేడ్ ఆకాశంలో కళ్లుచెదిరే విన్యాసాలు చేసింది. రాజస్థాన్​లో ఎగురుతున్న విమానంలో నుంచి అనేక మంది జవాన్లు పారాషూట్ల సాయంతో కిందకు దూకారు.

విపత్తు సమయంలో సైన్యం ఎంత త్వరగా స్పందించగలదో పరీక్షించేందుకు ఈ విన్యాసాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.