ETV Bharat / bharat

ఆర్మీలో జాబ్ నోటిఫికేషన్.. పెళ్లికానివారికే ఛాన్స్.. అప్లై ఇలా.. - ఇండియన్ ఆర్మీ టెక్నికల్ పోస్టులు

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ పోస్టుల భర్తీకి (Indian Army SSC Recruitment 2021) నోటిఫికేషన్ విడుదలైంది. పెళ్లి కాని పురుషులు, మహిళలే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఖాళీలు ఎన్ని ఉన్నాయి? అప్లై చేసుకోవడం ఎలా అన్ని వివరాలు పూర్తి కథనంలో..

indian army ssc recruitment 2021
ఆర్మీలో ఉద్యోగావకాశాలు
author img

By

Published : Oct 3, 2021, 1:46 PM IST

ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్​సీ పరీక్షకు (Indian Army SSC Recruitment 2021) టెక్నికల్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. 2021 సెప్టెంబర్ 28న ఈ నోటిఫికేషన్ విడుదలైంది. పెళ్లికానివారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసేందుకు అర్హులు. (Indian Army SSC Technical Recruitment 2021) 191 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. (Indian Army SSC Tech)

అర్హతలు (Eligibility for SSC Tech)

  • ఇంజినీరింగ్​లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • పెళ్లి కాని మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 27.
  • జేఏజీ ఎంట్రెన్స్ స్కీమ్ కోసం రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 29న ప్రారంభమైంది.

వయో పరిమితి (Age limit for Short Service Commission)

  • ఎస్ఎస్​సీ (టెక్నికల్) కోసం అభ్యర్థికి కనిష్ఠంగా 20 ఏళ్లు ఉండాలి. 2022 ఏప్రిల్ 1 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
  • మరణించిన రక్షణ రంగ సిబ్బంది భార్యలకు గరిష్ఠ వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది. 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

రక్షణ సిబ్బంది వితంతువులకు కావాల్సిన విద్యార్హతలు:

  • ఎస్ఎస్​సీ డబ్ల్యూ (నాన్ టెక్నికల్) (నాన్ యూపీఎస్​సీ)- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్
  • ఎస్ఎస్​సీ డబ్ల్యూ (టెక్నికల్)- ఇంజినీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్

ఖాళీల వివరాలు (Vacancies in Army 2021)

  • సివిల్, బిల్డింగ్ కన్​స్ట్రక్షన్ టెక్నాలజీ- 41
  • ఆర్కిటెక్చర్-2
  • మెకానికల్-20
  • ఎలక్ట్రికల్; ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 14
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్; కంప్యూటర్ టెక్నాలజీ; ఎమ్మెస్సీ కంప్యూటర్స్ ఎస్సీ- 32
  • ఐటీ- 9
  • ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్- 5
  • టెలికమ్యూనికేషన్స్- 3
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్- 5
  • శాటిలైట్ కమ్యూనికేషన్స్- 2
  • ఎలక్ట్రానిక్స్- 2
  • మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్- 2
  • ఏరోనాటికల్; ఏరోస్పేస్; ఏవియోనిక్స్- 5
  • ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్​స్ట్రుమెంటేషన్; ఇన్​స్ట్రుమెంటేషన్- 4
  • ఆటోమొబైల్ ఇంజినీరింగ్- 3
  • ఇండస్ట్రియల్, ఇండస్ట్రియల్/ మానుఫాక్చరింగ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్​మెంట్- 2

రిమోట్ సెన్సింగ్; ప్రొడక్షన్; బాలిస్టిక్స్; బయోమెడికల్ ఇంజినీరింగ్; ట్రాన్స్​పోర్టేషన్ ఇంజినీరింగ్; టెక్స్​టైల్; ఫుడ్ టెక్నాలజీ; అగ్రికల్చర్; మెటలర్జికల్; మెటలర్జీ అండ్ ఎక్స్​ప్లోజివ్; న్యూక్లియర్ టెక్నాలజీ; బయోటెక్; రబ్బర్ టెక్నాలజీ; కెమికల్ ఇంజినీరింగ్ విభాగాలలో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు ఎలా? (How to apply for Short Service Commission)

  • joinindianarmy.nic.in అనే వెబ్​సైట్​లో మాత్రమే దరఖాస్తులు నింపే అవకాశం ఉంది.
  • వెబ్​సైట్​లోకి వెళ్లి ఆఫీసర్ ఎంట్రీ లాగిన్​పై క్లిక్ చేసి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టాలి.
  • రిజిస్ట్రేషన్ అయ్యాక.. అప్లై ఆన్​లైన్ లింక్​పై క్లిక్ చేయాలి.
  • తర్వాత 'ఆఫీసర్స్ సెలెక్షన్-ఎలిజిబిలిటీ' అనే పేజీ ఓపెన్ అవుతుంది.
  • 'షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కోర్స్'కు ఎదురుగా ఉన్న అప్లై బటన్​పై క్లిక్ చేయాలి
  • దరఖాస్తులో అడిగిన వివరాలు నింపి సబ్మిట్ కొట్టాలి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.