భారత్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కొత్తగా.. 42,766 మందికి వైరస్ సోకింది. మరో 1206 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 45,254 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 3,07,95,716
- మొత్తం మరణాలు: 4,07,145
- కోలుకున్నవారు: 2,99,33,538
- యాక్టివ్ కేసులు: 4,55,033
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మొత్తం పరీక్షలు
శుక్రవారం ఒక్కరోజే 19,55,255 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 42,90,41,970 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 37,21,96,268 డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 30,55,802 డోసులు అందించినట్లు తెలిపింది.
ప్రపంచంలో కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,68,17,751గా ఉంది.
- అమెరికా - 34,711,416
- బ్రెజిల్ - 19,020,499
- ఫ్రాన్స్ - 5,803,687
- రష్యా - 5,733,218
- టర్కీ - 5,470,764
ఇదీ చదవండి : Covaxin: 'డెల్టా వేరియంట్‌పై కొవాగ్జిన్ పనితీరు భేష్'