ETV Bharat / bharat

Coronavirus India: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Aug 25, 2021, 9:45 AM IST

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Coronavirus India) మళ్లీ పెరిగింది. కొత్తగా 37,593 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 648 మంది కొవిడ్​ బారినపడి మరణించారు.

corona cases in india
దేశంలో కరోనా కేసులు

భారత్​లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్​ కేసుల సంఖ్య (Coronavirus India).. క్రితం రోజుతో పోల్చితో భారీగా పెరిగింది. కొత్తగా 37,593 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. మరో 648 మంది మరణించారు. ఒక్కరోజే 34,169 మంది కరోనా​ను జయించారు.

  • మొత్తం కేసులు: 3,25,12,366
  • మొత్తం మరణాలు: 4,35,758
  • మొత్తం కోలుకున్నవారు: 3,17,54,281
  • యాక్టివ్ కేసులు: 3,22,327

వ్యాక్సినేషన్

మంగళవారం ఒక్కరోజే 61,90,930 కొవిడ్​ టీకా(Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 59,55,04,593 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొవిడ్​ పరీక్షలు

మంగళవారం ఒక్కరోజే దేశంలో 17,92,755 కొవిడ్​ పరీక్షలు(Covid tests) చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 51,11,84,547కు చేరినట్లు చెప్పింది.

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,56,547 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 10,462 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,39,52,759కి చేరగా.. మరణాల సంఖ్య 44,63,990కి పెరిగింది.

కొత్త కేసులు..

  • అమెరికా- 147,619
  • బ్రెజిల్-​ 31,014
  • ఫ్రాన్స్-​ 24,853
  • బ్రిటన్​- 30,838
  • రష్యా- 18,833

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.