భారత్‌లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 28,903 కొత్త కేసులు వెలుగుచూశాయి. 188 మంది వైరస్‌కు బలయ్యారు.
- మొత్తం కేసులు:1,14,38,734
- మొత్తం మరణాలు: 1,59,044
- కోలుకున్నవారు: 1,10,45,284
- యాక్టివ్ కేసులు: 2,34,406
దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 50 లక్షలకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
ఇదీ చదవండి:సిల్చార్ విమానాశ్రయంలో బాంబు కలకలం