ETV Bharat / bharat

Corona Update: దేశంలో 230రోజుల కనిష్ఠానికి కొవిడ్​ కేసులు - corona cases india

భారత్​లో ఒక్కరోజే 13,596 మంది​కి (Covid cases in India) వైరస్​ సోకింది. గత 230రోజుల్లో ఇవే అతి తక్కువ కేసులు.

corona
కరోనా
author img

By

Published : Oct 18, 2021, 9:38 AM IST

Updated : Oct 18, 2021, 10:14 AM IST

భారత్​లో రోజువారీ కరోనా కేసులు 230 రోజుల కనిష్ఠానికి చేరాయి. కొత్తగా 13,596 మంది​కి కరోనా (Coronavirus update) పాజిటివ్​గా తేలింది. కొవిడ్​ ధాటికి(Covid cases in India) మరో 166 మంది మృతిచెందగా.. 19,582 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 3,40,81,315
  • మొత్తం మణాలు: 4,52,290
  • మొత్తం కోలుకున్నవారు: 3,34,39,331
  • యాక్టివ్ కేసులు: 1,89,694

టీకా పంపిణీ..

ఆదివారం ఒక్కరోజే 12,05,162 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 97,79,47,783కు చేరినట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 3,01,992 మందికి వైరస్ ​(Corona update) సోకింది. కొవిడ్​​ ధాటికి మరో 4,236 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,14,56,216కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,13,949గా నమోదైంది.

  • అమెరికాలో కొత్తగా 17,947 మందికి వైరస్​ సోకింది. మరో 161 మంది వైరస్​​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 45,140 మందికి కొవిడ్​​ పాజిటివ్​గా తేలింది. మహమ్మారి కారణంగా 57 మంది మృతిచెందారు.
  • కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న రష్యాలో కొత్తగా 33,208 మందికి కొవిడ్​ పాజిటివ్​ అని తేలింది. ఒక్కరోజే 1,002 మంది వైరస్​ ధాటికి మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 24,114 మంది వైరస్​ బారిన పడగా.. 212 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 5,738 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 125 మంది ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Oct 18, 2021, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.