ETV Bharat / bharat

దేశంలో పెరిగిన కరోనా కేసులు- కొత్తగా మరో 23,950 - కరోనా కేసుల అప్​డేట్స్

దేశంలో తాజాగా 23,950 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066కు చేరింది. 24 గంటల్లో 333మంది వైరస్​ కారణంగా మృతిచెందారు.

India registered more than 23 thousand new covid-19 cases and 333 deaths
దేశంలో మళ్లీ 23 వేలకు పైగా రోజువారి కేసులు
author img

By

Published : Dec 23, 2020, 9:46 AM IST

దేశంలో కొవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 23,950 కొత్త కేసులు నమోదయ్యాయి. 333మంది వైరస్​ కారణంగా మృతిచెందారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు : 1,00,99,066
  • యాక్టివ్​ కేసులు : 2,89,240
  • రికవరీ అయినవారు : 96,63,382
  • మృతులు : 1,46,444

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 16,42,68,721 కొవిడ్ టెస్టులు జరిపినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. మంగళవారం 10,98,164 టెస్టులు జరిపినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:హిందూ మహాసముద్రంలో కొత్త రకం బ్లూవేల్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.