దేశంలో కరోనా కేసులు అంతకంతకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. ఒక్కరోజే 3,32,730 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 2,263 వైరస్‌కు బలయ్యారు. 1,93,279 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
మొత్తం కేసులు: 1,62,63,695
మొత్తం మరణాలు: 1,86,920
మొత్తం కోలుకున్నవారు: 1,36,48,159
యాక్టివ్ కేసులు: 24,28,616
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొవిడ్ నియంత్రణలో భాగంగా.. మొత్తంగా 13 కోట్ల 54 లక్షల 78 వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లి తిరిగిచ్చిన దొంగ..