కొవిడ్ కట్టడిలో భాగంగా భారత్కు వైద్యపరికరాలు అందించాయి ఐరోపా దేశాలు. జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్స్ నుంచి వైద్య సామగ్రితో దిల్లీకి చేరుకున్నాయి విమానాలు. ఐరోపా దేశాలు సహా ఇతర దేశాల నుంచి అందిన సాయం వివరాలను విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి వెల్లడించారు.
![medical help](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11754277_remdesivir.png)
![khazhakhsthan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11754277_khazakhsthan.png)
![EU](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11754277_eu.png)
223 వెంటిలేటర్లు, 25,000 రెమ్డెసివిర్, ఇతర మెడికల్ వస్తువులు జర్మనీ నుంచి వచ్చాయి.
![oxygen tanker](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11754277_oxygen.jpg)
![oxygen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11754277_chennai.jpg)
ఇదీ చదవండి:దేశంలో మరో 3.43 లక్షల కేసులు, 4వేల మరణాలు