భారత్ ఇకపై ప్రజాస్వామ్య దేశం కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. స్వీడన్‌కు చెందిన వీ-డెమ్ ఇనిస్టిట్యూట్ 'ప్రజాస్వామ్య నివేదిక' విడుదల చేసిన నేపథ్యంలో ఈ విధంగా ట్వీట్ చేశారు.
-
India is no longer a democratic country. pic.twitter.com/iEwmI4ZbRp
— Rahul Gandhi (@RahulGandhi) March 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">India is no longer a democratic country. pic.twitter.com/iEwmI4ZbRp
— Rahul Gandhi (@RahulGandhi) March 11, 2021India is no longer a democratic country. pic.twitter.com/iEwmI4ZbRp
— Rahul Gandhi (@RahulGandhi) March 11, 2021
137 కోట్ల జనాభా గల పెద్ద ప్రజాస్వామ్య దేశం... నిరంకుశ పరిపాలన దేశంగా మారిందని వీ-డెమ్ నివేదికలో పేర్కొంది.
ఇదీ చదవండి:''మహా'లో ఆందోళనకరంగా కరోనా విజృంభణ'