ETV Bharat / bharat

దేశంలో వరుసగా రెండో రోజు 20వేలకుపైగా కేసులు.. పెరిగిన మరణాలు - భారత్​ కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మరో 20,038 మంది కొవిడ్ బారినపడ్డారు. 47 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

Covid Cases In India
Covid Cases In India
author img

By

Published : Jul 15, 2022, 9:58 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 20,038‬ మంది వైరస్​ బారినపడగా.. మరో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 16,994 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.49 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.31 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది.

  • మొత్తం మరణాలు:5,25,604
  • యాక్టివ్​ కేసులు: 1,39,073
  • కోలుకున్నవారి సంఖ్య: 4,30,45350

Vaccination India: భారత్​లో గురువారం 18,92,969 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,47,34,994కు చేరింది. మరో 4,50,820 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,28,291 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,524 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 56,53,11,844కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,82,181 మంది మరణించారు. ఒక్కరోజే 5,31,200మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య53,68,03,187కు చేరింది.

  • ఫ్రాన్స్​లో కొత్తగా 1,19,285 మందికి కరోనా సోకగా.. 54 మంది మరణించారు.
  • జర్మనీలో 109,694 కొత్త కేసులు నమోదు కాగా.. 115 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా 1,07,122 మందికి వైరస్​ సోకగా.. 105 మంది మరణించారు.
  • అమెరికాలో ఒక్కరోజే 95,400 మంది కొవిడ్​ బారినపడగా.. 231మంది ప్రాణాలు కోల్పోయారు..
  • జపాన్​లో కరోనా ఉద్ధృతి పెరిగింది. కొత్తగా 92,507 మందికి వైరస్ సోకింది. 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో 65,379 కేసులు నమోదు కాగా.. 292 మంది మరణించారు.

ఇవీ చదవండి:

ట్రాక్టర్​ బోల్తాపడి యువకుడు మృతి.. బైక్​ రైడర్​ లక్కీగా!

భారత్‌ అంతటా ఫుడ్‌ పార్కులు.. 'ఐ2యూ2' తొలి సమావేశంలో నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.