ETV Bharat / bharat

India covid cases: దేశంలో మరో 11 వేల కేసులు.. 459 మరణాలు

author img

By

Published : Nov 19, 2021, 10:21 AM IST

భారత్​లో కరోనా కేసులు (India covid cases) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 11,106 మందికి కరోనా (Corona cases in India) సోకింది. వైరస్​ ధాటికి మరో 459 మంది మరణించారు.

india corona cases
కరోనా కేసులు

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 11,106 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా​ ధాటికి మరో 459 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 2020 మార్చి నాటి కనిష్ఠానికి చేరుకున్నాయి.

  • మొత్తం కేసులు: 3,44,89,623‬
  • మొత్తం మరణాలు: 4,65,082
  • యాక్టివ్​ కేసులు: 1,26,620
  • కోలుకున్నవారు:3,38,97,921‬

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 6,01,218 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 7,651 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,63,09,192 కు చేరింది. మొత్తం మరణాలు 51,46,247కి చేరాయి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. 7,89,155 మందికి వైరస్​ సోకింది. మరో 1,147 మంది చనిపోయారు.
  • జర్మనీలో కొత్తగా మరో 64,164 మందికి కొవిడ్ సోకింది. 261 మంది మరణించారు.
  • రష్యాలో మరో 37,374 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,251 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 46,807 మందికి వైరస్​​ బారినపడ్డారు. మరో 199 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 22,234 కరోనా​ కేసులు నమోదవగా.. 226 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.