ETV Bharat / bharat

భారత్​లో కాస్త తగ్గిన కరోనా వ్యాప్తి, లక్ష దిగువకు యాక్టివ్ కేసులు - covid cases in india today

India Corona Cases భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గింది. తాజాగా 11,539 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. 43 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది.

India Covid Cases
India Covid Cases
author img

By

Published : Aug 21, 2022, 9:40 AM IST

Updated : Aug 21, 2022, 11:50 AM IST

India Corona Cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 11,539 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 43 మంది కరోనాతో మరణించారు. రికవరీ రేటు 98.59 శాతం వద్ద ఉంది. యాక్టివ్ కేసులు 0.23 శాతం ఉన్నాయి.

  • మొత్తం కేసులు: 44,339,429
  • క్రియాశీల కేసులు: 99,879
  • మొత్తం మరణాలు: 5,27,332
  • కోలుకున్నవారు: 4,37,12,218

Vaccination India: భారత్​లో శనివారం 26,58,755 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,09,67,06,895కు చేరింది. ఒక్కరోజే 3,07,680 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఒక్కరోజే 6,28,641 కేసులు వెలుగుచూశాయి. దాదాపు 1,253 మంది చనిపోయారు. మొత్తం కేసులు 60,02,29,145కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 64,70,760 మంది మరణించారు. ఒక్కరోజే 7,66,881 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,43,27,935కు చేరింది.

  • జపాన్​లో కొవిడ్​ బీభత్సం సృష్టిస్తోంది. ఒక్కరోజే 2,55,810 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 283 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా 1,29,350 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 84 మంది మరణించారు.
  • రష్యాలో తాజాగా 40,010 మంది కరోనా బాడినపడ్డట్లు తేలింది. 69 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో మరో 24,392 మందికి కొవిడ్​ సోకింది. 88 మరణాలు నమోదయ్యాయి.

ఇవీ చదవండి: మరో ఆరు నెలల్లో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకా

కలెక్టర్ హత్య కేసులో ఆ నేతకు జీవితఖైదు, అయినా ఇంట్లోనే కాలక్షేపం

Last Updated : Aug 21, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.