ETV Bharat / bharat

యూట్యూబ్​ చూసి మద్యం తయారీ- తండ్రీకొడుకులు అరెస్ట్

లాక్​డౌన్​లో మద్యం కోసం మందుబాబుల కొత్త బాట పడుతున్నారు. యూట్యూబ్​ చూస్తూ ఏకంగా ఇంట్లోనే మద్యం తయారు చేస్తున్నారు. అలా చేసిన తండ్రీకొడుకులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.

Father son arrested for brewing alcohol at home
ఇంట్లో మద్యం తయారీ
author img

By

Published : Jun 3, 2021, 2:20 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇంట్లోనే మద్యం తయారు చేస్తోన్న తండ్రీకొడుకులను అరెస్టు చేశారు తమిళనాడు పోలీసులు. యూట్యూబ్​ వీడియో చూసి వారు ఆల్కహాల్​ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Father son arrested for brewing alcohol at home
అరెస్టు అయిన తండ్రీకొడుకులు

కరూర్​ జిల్లా కుప్పుచ్చిపాలయంకు చెందిన గుణశేఖరన్.. ఆయన కుమారుడు జగదీశ్​తో కలిసి ఇంట్లో మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డాడు. స్వీయ వినియోగం కోసం తయారీ ప్రారంభించినప్పటికీ, మిగిలిన మద్యాన్ని ఇతరులకు విక్రయిస్తున్నారు. వారి నుంచి 8 లిక్కర్​ బాటిళ్లు, తయారీకి వినియోగించే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

మందు సీసాలు, తయారీ సామాగ్రి

మే 10న రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించినప్పటి నుంచి ఇంటి వద్ద మద్యం తయారు చేసి, అక్రమంగా వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతోందని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: కల్తీ మద్యం: 55కు చేరిన మృతుల సంఖ్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.