ETV Bharat / bharat

చంపేస్తామని బెదిరించి.. ఎంపీ నివాసంపై కాల్పులు - attack on bjp leaders in rajasthan

రాజస్థాన్​ భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై (attack on bjp leaders) మంగళవారం అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. అంతేకాకుండా బెదిరింపు లేఖను ఇంటికి అతికించారు.

Bharatpur MP Ranjeeta Koli
ఎంపీ రంజీత కోలీ నివాసంపై కాల్పులు
author img

By

Published : Nov 10, 2021, 12:21 PM IST

రాజస్థాన్​లో భాజపా ఎమ్మెల్యే అమృత మేఘవాలాపై దాడి (attack on bjp leaders) మరిచిపోక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భరత్​పుర్​ జిల్లా, బయనాలో ఉన్న భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై మంగళవారం అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. అంతేకాకుండా బెదిరింపులతో కూడిన లేఖను ఇంటికి (attack on bjp leaders in rajasthan) అతికించారు. ఈ ఘటనలో ఎంపీ కోలీ స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

  • टीम रंजीता कोली~

    आज देर रात माननीय भरतपुर सांसद श्रीमती रंजीता कोली जी के बयाना निवास पर कुछ अज्ञात लोगों द्वारा जान से मारने की धमकी से भरा खत चिपका कर गोली चलाने की कोशिश की गई।@narendramodi @AmitShah @JPNadda @DrSatishPoonia @chshekharbjp @BJP4Rajasthan @ashokgehlot51 pic.twitter.com/gWjP3maPaw

    — Ranjeeta Koli MP (@RanjeetaKoliMP) November 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'నీ స్థాయికి మించిన పనుల్లో తలదూర్చితే నేరుగా కాల్చి చంపేస్తాం. ఎవరూ నిన్ను కాపాడలేరు.' అంటూ లేఖలో ఎంపీని దుండగులు బెదిరించారు. ఈ ఏడాది మే 27న కోలీ కారుపై దుండగులు దాడి చేశారు. ఫోన్​చేసి చంపేస్తామంటూ బెదిరించారు. ఇప్పుడు ఏకంగా కాల్పులకు తెగబడ్డారు.

Bharatpur MP Ranjeeta Koli
ఎంపీ రంజీత కోలి నివాసంపై కాల్పులు

ఇదీ చదవండి:66 కిలోల డ్రగ్స్ సీజ్.. విలువ రూ.350 కోట్లకు పైనే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.