ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్( ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవాకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఈ మేరకు ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి : ఇక ఇంటివద్దే కొవిడ్ టెస్ట్- 20 నిమిషాల్లోనే ఫలితం!