బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చేపట్టదలిచిన పర్యటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రద్దు చేసుకున్నారు.
" కరోనా పరిస్థితులపై శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నాం. దాని కారణంగా నేను బంగాల్ పర్యటనకు వెళ్లటం లేదు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
బంగాల్‌లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం నాటి పోలింగ్‌తో కలిపి 6 విడతల ఓటింగ్ పూర్తవుతుంది.