ETV Bharat / bharat

డీఎంకే ఎమ్మెల్యే ఇళ్లు, ఆఫీస్​లపై ఐటీ దాడులు

తిరువణ్నామలై ఎమ్మెల్యే, డీఎంకే సీనియర్​ నేత ఈవీ వేలుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై గురువారం ఐటీ దాడులు జరిగాయి. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తిరువణ్నామలైలో పార్టీ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.

I-T raid in 10 places belongs to dmk mla candidate E.V. velu
డీఎంకే ఎమ్మెల్యే ఆస్తులపై ఐటీ దాడి
author img

By

Published : Mar 25, 2021, 1:40 PM IST

తమిళనాట ఎన్నికలు సమీపిస్తున్న వేళ... తిరువణ్నామలై ఎమ్మెల్యే, డీఎంకే సీనియర్ నేత ఈవీ వేలు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ఈవీ వేలుకు సంబంధించిన 10 చోట్ల ఆదాయ పన్ను శాఖ సోదాలు జరిపింది.

ఈ ఎన్నికల్లోనూ తిరువణ్నామలై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు వేలు. ఆయనకు మద్దతుగా డీఎంకే అధినేత స్టాలిన్​ తిరువణ్నామలైలో ప్రచారం చేసేందుకు వచ్చిన సమయంలోనే ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:మహిళా కమిషన్​పై వ్యాజ్యాలను స్వీకరించిన సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.