Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 19) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. దుర్గాస్తుతి పఠించాలి.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో అనుకున్నది దక్కుతుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. దైవారాధన మానవద్దు.

బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమ్తతంగా ఉండాలి. శని, గురు శ్లోకాలు మంచిది.

ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు.

చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత అవసరం. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. సాయి బాబా ఆరాధన శుభప్రదం.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. శివారాధన చేస్తే మంచిది.

చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చలు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు బాగా అలోచించి ముందడుగు వేయండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి.

చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది

శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి.

ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులనుంచి అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు.

మిశ్రమ వాతారణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభాన్నిస్తాయి.

శ్రమకు తగిన ఫలితాలున్నాయి. మొదలు పెట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదువుకుంటే మంచిది.