ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశీ ఫలాలు తెలుగు

Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 18) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి.

february-18-horoscope-telugu
2023 ఫిబ్రవరి 18 రాశీఫలాలు
author img

By

Published : Feb 18, 2023, 6:36 AM IST

Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 18) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

ఈ రోజు మీ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ విషయాల్లోనూ సంతోషంగా ఉంటారు. మీ తల్లి తరఫు నుంచి లాభాలు ఉండవచ్చు. ఆఫీసులో మీ పని చాలా ఎక్కువ కావచ్చు. కానీ సీనియర్ ఆఫీసర్లతో మీటింగ్స్​లో వారి ప్రశంసలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.

.

ఈ రోజు మీరు తీర్థయాత్రలు, ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీ తారాబలం శుభప్రదంగా ఉంది. మీరు ఏదైనా కొత్త వెంచర్ గాని, పెట్టుబడి గాని పెట్టడానికి ఇవాళ మంచి రోజు. విదేశాలలో వున్న మీ శ్రేయాభిలాషులకు నుంచి శుభవార్త వింటారు. తలనొప్పి, జలుబు చికాకు కలిగిస్తాయి.

.

ఈరోజు అశుభమైన ఘటనలు జరిగే అవకాశం ఉంది. వైద్యపరమైన రుగ్మతలతో బాధపడుతున్నవారు వీలైనంత వరకు ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటే మంచిది. మీరు దూకుడుగా ఉండటం ద్వారా మిమ్మల్ని గాయపరుచుకుంటారు. నిగ్రహాన్ని పాటించండి. అజాగ్రత్త పరువునష్టానికి దారితీయవచ్చు.

.

మీరు ఈరోజు స్నేహితులు, కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తిపరంగా, ఆర్థికంగా లాభపడతారు. మీరు మీ భాగస్వామి నుంచి ప్రయోజనం పొందవచ్చు. సమాజంలో మీరు గౌరవం పొందుతారు.

.

ఈ రోజు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. మానసిక ప్రశాంతత, ఒత్తిడి మీపై ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించింది. ఈరోజు ఆఫీస్​లో కూడా మీకు వాతావరణం సౌకర్యంగా ఉండదు. ఎందుకంటే మీరు తగిన సమయంలో రోజువారీ పనులను పూర్తిచేయడం కష్టమవుతుంది.

.

ఈరోజు విద్యార్ధులకు కఠినంగా ఉంటుంది. అందుకు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మేధోపరమైన చర్చలు, డిబేట్లలో పాల్గొనకుండా ఉంటే మంచిది.

.

మీరు ఈ రోజు ఆందోళనకు గురవుతారు. మీరు మీ తల్లిగారి గురించి ఆందోళనగా ఉంటారు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వీలైతే, ప్రయాణం మానుకోండి. మీ కుటుంబంలో అశాంతి నెలకొనే అవకాశం ఉంది. మీకు అవమానకరంగా మారే పరిస్థితుల నుండి దూరంగా ఉండండి.

.

ఈ రోజు వృశ్చికరాశి వారికి శుభప్రదంగా ఉంది. పలు ఘటనలు మిమ్మల్ని బలోపేతం చేస్తాయి. కొత్త వెంచర్లు మొదలుపెట్టడానికి ఇది తగిన సమయం. మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మీరు కుటుంబసభ్యులతోనూ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటారు. ఆర్థికపరమైన విజయాన్ని సాధిస్తారు.

.

మీ జీవిత భాగస్వామి గానీ, మీ బంధువులు గానీ మిమ్మల్ని ఒక అపరాధ భావనకు గురి చేసే అవకాశం ఉంది. ఈ రోజు మీరు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. మీ ప్రయత్నమూ, మీ వనరులూ ప్రతీ విషయంలోనూ అవసరమవుతాయి కానీ ఇవే మీకు లభించవు. మీ కుటుంబ సభ్యులు సహకారం అందించడానికి తిరస్కరిస్తే మీరు వారిపై కోపించుకోండి. విదేశాలలో ఉన్న మిత్రుల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఆ శుభవార్త ప్రేరణను ఇస్తుంది.

.

ఈ రోజు ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాల్లో గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలం. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలు అన్నీ ఫలిస్తాయి. పరపతి పెరుగుతుంది. ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు, బంధువులతో సంతోషంగా ఉంటారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న జాగ్రత్త. అనారోగ్య సూచనలు లేవు.

.

మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ఈ రోజు అద్బుతాలు చేస్తుంది. మీ వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. మీటింగుల్లో అవి లాభదాయకంగా ఉంటాయి. మీరు చేసే వాదనలు ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే ఎదుటివారు ఏదైనా విషయం ఒప్పుకోనప్పుడు దాన్ని సాగదీయకండి.

.

ఈ రోజు మీరు ఆర్ధిక లాభాలు పొందుతారు. మీ పిల్లలకు సంబంధించి శుభవార్తను వింటారు. మీరు ఒక బాల్య స్నేహితుడిని కలిసినప్పుడు సంతోషాన్ని పొందుతారు. మీరు కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటారు. అది మీకు భవిష్యత్తులో ప్రయోజనం కలిగిస్తుంది. సామాజిక కార్యక్రమాలు మిమ్మల్ని వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్తాయి. వృత్తి పరంగా ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.