ETV Bharat / bharat

Horoscope Today (06-10-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

Horoscope Today(06-10-2021): ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
నేటి మీ రాశిఫలం
author img

By

Published : Oct 6, 2021, 4:20 AM IST

ఈరోజు (06-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం

బహుళపక్షం అమావాస్య: సా.5.09 తదుపరి శుక్లపక్ష పాడ్యమి

హస్త : రా. 1.11 తదుపరి చిత్త

వర్జ్యం: ఉ. 10.03 నుంచి 11.36 వరకు

అమృత ఘడియలు: రా 7.22 నుంచి 8.55 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.25 నుంచి 12.12 వరకు

రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు

సూర్యోదయం: ఉ.5-54, సూర్యాస్తమయం: సా.5-44

మహాలయ అమావాస్య, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ అంకురార్పణ

మేషం

ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక వ్యవహారంలో ఊహించని ఫలితాలు వస్తాయి. అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మహాలక్ష్మిని ఆరాధించాలి.

వృషభం

చేసే పనిలో మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. శారీరక సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆదిత్య హృదయం పఠించాలి.

మిథునం

మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మీ మీ రంగాల్లో చక్కటి శుభయోగం ఉంది. శరీర సౌఖ్యం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కర్కాటకం

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మనస్సౌఖ్యం కలదు. ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించాలి.

సింహం

కొత్త ఆలోచనలను ఆచరణలో పెడతారు. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. బంధుమిత్రులను ఆదరిస్తారు. శుభవార్తలు వింటారు. పెద్దల ఆశీస్సులు అండదండలు లభిస్తాయి. ఇష్టదేవతా నామస్మరణ వల్ల మంచి జరుగుతుంది.

కన్య

అనుభవజ్ఞులు సూచించిన మార్గంలో ముందుకు సాగండి. మంచి చేకూరుతుంది. ధనలాభం కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.

తుల

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురైనా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఒకరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. సూర్యాష్టకం చదివితే ఇంకా బాగుంటుంది.

వృశ్చికం

నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలను పెడచెవిన పెట్టవద్దు. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి కలదు. చిరునవ్వుతో అనేక సమస్యలు దూరం అవుతాయని గుర్తించాలి. శ్రీరామ నామాన్ని జపించాలి.

ధనుస్సు

మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోవద్దు. చెడు సావాసాలు చేయరాదు. కీలక విషయాల్లో అశ్రద్ధగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.

మకరం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఆశించిన ఫలితం దక్కుతుంది. ఆదాయం కన్నా వ్యయం మించకుండా చూసుకోవాలి. ఈశ్వర దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

కుంభం

సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉంటారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అనూహ్యమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శివారాధన వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు.

మీనం

ఉత్సాహంగా ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుపుకొనిపోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత కోసం సూర్య ఆరాధన చేస్తే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.