ETV Bharat / bharat

Horoscope Today (16-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

ఈ రోజు రాశిఫలాలు(Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు
author img

By

Published : Nov 16, 2021, 5:06 AM IST

ఈరోజు(16-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం; శుక్లపక్షం

ద్వాదశి: ఉ. 8.55 తదుపరి త్రయోదశి

రేవతి: రా. 9.39 తదుపరి అశ్విని

వర్జ్యం: ఉ. 9.03 నుంచి 10.44 వరకు

అమృత ఘడియలు: రా. 7.07 నుంచి 8.48 వరకు

దుర్ముహూర్తం: ఉ. 8.23 నుంచి 9.08 వరకు తిరిగి రా. 10.28 నుంచి 11.19 వరకు

రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు

సూర్యోదయం: ఉ.6.09

సూర్యాస్తమయం: సా.5-21 క్షీరాబ్ది ద్వాదశి

మేషం

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. శివారాధన శుభప్రదం.

వృషభం

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. గురు నామాన్ని జపిస్తే మంచిది.

మిథునం

మీ మీ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

కర్కాటకం

ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. విష్ణు నామస్మరణ ఉత్తమం.

సింహం

చిరస్మరణీయ విజయాలు సొంతం అవుతాయి. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గా ధ్యాన శ్లోకం చదవండి.

కన్య

ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.

తుల

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

వృశ్చికం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

ధనస్సు

మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయవద్దు. అభివృద్ధి కోసం ఎక్కువ సమయాన్ని వినియోగించండి. చంద్రధ్యానం చేస్తే మంచిది.

మకరం

ప్రారంభించబోయే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతా స్తుతి శుభప్రదం.

కుంభం

ఉత్సాహంగా పని చేయాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

మీనం

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జన్మరాశిలో చంద్ర సంచారం అనుకూలిస్తోంది. శివారాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.