ETV Bharat / bharat

Horoscope Today (10-05-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

author img

By

Published : May 10, 2022, 4:00 AM IST

Horoscope Today (10-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
horoscope

Horoscope Today(10-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

.

మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విష్ణు నామస్మరణ ఉత్తమం.

.

ఒక మంచివార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. దైవారాధన మానవద్దు.

.

మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. దగ్గరివారితో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

.

ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలం అవుతారు. ప్రారంభించిన పనులలో విజయదుందుభులు మోగిస్తారు. శని శ్లోకాన్ని చదివితే అన్నివిధాలా మంచిది.

.

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించినా, జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. దుర్గాధ్యానం శుభప్రదం.

.

కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య ఈ వారంలో పరిష్కారం అవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. గణపతిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

.

ప్రారంభించబోయే పనిలో దోషాలు పెరగకుండా చూసుకోవాలి. ఆచితూచి ఖర్చు చేయాలి. విచక్షణాజ్ఞానంతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. చక్కటి ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. శ్రీరామరక్షా స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.

.

అర్థలాభం ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.ఇష్టదైవారాధన శుభప్రదం.

.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. శివ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

.

శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. ఉద్యోగంలో శుభఫలితాలు ఉన్నాయి. అధికారుల సహకారం ఉంది. విష్ణు నామస్మరణ శక్తిని ఇస్తుంది.

.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల మాట వినండి, మంచి జరుగుతుంది. ఇష్టదైవ దర్శనం ఉత్తమం.

.

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారు ఉన్నారు జాగ్రత్త. సాయినామాన్ని జపించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.