ETV Bharat / bharat

Horoscope Today (26-04-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

author img

By

Published : Apr 26, 2022, 4:46 AM IST

Horoscope Today (26-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
రాశిఫలాలు

Horoscope Today (26-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

.

మీకు శుభకాలం. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సమయాన్ని మంచి పనులకు కేటాయించండి. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

.

తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దలు నుంచి ప్రశంసలు లభిస్తాయి. శరీర సౌఖ్యం ఉంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

.

పట్టుదల వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

.

మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అష్టమ చంద్రదోష పరిహారార్ధం చంద్ర ధ్యానం శుభప్రదం.

.

ప్రయత్నకార్యానుకూలత ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఈశ్వరారాధన సత్ఫలితాలను ఇస్తుంది.

.

విందు వినోదాలతో కాలం గడుస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మీలోని ఉత్సాహాన్ని పెంచుతాయి. ఇష్టదైవ ఆలయ సందర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది.

.

గ్రహబలం తక్కువగా ఉంది మనోబలం ముందుకు నడిపిస్తుంది. గిట్టని వారితో మిత భాషణం అవసరం. సమయానికి నిద్రాహారాలు అవసరం. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం

.

చేపట్టిన పనులలో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక విషయాలలో సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మాటను గౌరవిస్తే సమస్యలు తొలుగుతాయి. దుర్గ ఆరాధన శుభప్రదం.

.

మొదలుపెట్టిన పనులలో విజయం సాధించగలుగుతారు. ఆర్థికంగా శుభకాలం. బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

.

చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం మంచిది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. దుర్గ ధ్యానం శుభప్రదం.

.

శరీరసౌఖ్యం ఉంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. తోటివారితో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

.

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సివస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.