ETV Bharat / bharat

Horoscope Today: ఈరోజు మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - telugu panchangam

Horoscope Today: ఈ రోజు (ఏప్రిల్​ 7) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

horoscope-today-april-7
horoscope-today-april-7
author img

By

Published : Apr 7, 2023, 6:17 AM IST

Horoscope Today: ఈ రోజు (ఏప్రిల్​ 7) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మిత్రులతో కలిసి రోజంతా ఆనందంగా గడుపుతారు. గృహ సంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది. వృత్తి వ్యాపారాల వారికి అనుకూలంగా ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. శివుణ్ని ప్రార్థించండి.

.

ఈ రోజు చాలా ఆశ్చర్యాలు చూస్తారు. కానీ, అందులో ఎక్కువ మటుకు నచ్చనివే ఉంటాయి. ఈ రోజంతా ఊహించని మలుపులు, షాకులు, ఎదురుదెబ్బలు ఉంటాయి. అయితే దేవుడి ఆశీస్సులతో మీరు వాటన్నింటిని ఎదుర్కొని స్థిరంగా ముందుకు సాగుతారు. సాయంత్రానికి ఈ సమస్యలన్నీ ముగింపునకు వస్తాయి. ఎటువంటి విఘాతమూ జరగదు. పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి.

.

మీ మనస్సుకు నచ్చిన పనులు ఈ రోజు మీరు చేస్తారు. కష్టాల్లో ఉన్నవారికి సాయపడాలని ఆలోచిస్తారు, ఆ దిశగా ముందుకు వెళ్తారు. మీ పరోపకార గుణం కారణంగా సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది.

.

అనుకోని ఘటనలను మీరు ఈ రోజు ఎదుర్కోంటారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే మీ ప్రతిభతో మీరు వాటి నుంచి బయటపడతారు. విజయమనేది అంతా సునాయాసంగా రాదని గుర్తుంచుకోండి. దాని కోసం కష్టపడాల్సి ఉంటుంది.

.

సంబంధాలు, పొత్తులు, అనుబంధాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మీరు వాటన్నిటినీ బలోపేతం చేయాలని కోరుకుంటారు, నక్షత్రాలు ఈ రోజు మీకు సహాయం చేస్తాయి. ఇతరులతో చేసే సంభాషణలు జీవితం ఎంత అందమైనదో తెలుసుకునేలా చేస్తాయి.

.

ఈ రోజు అందరితో మీరు స్నేహపూర్వకంగా మెలిగితే.. అలాంటి ఫలితాలే వచ్చే అవకాశం ఉంది. మీతో ఉండే వారంతా కృతజ్ఞత చూపిస్తారు. మీరు మీ పనులు అన్నింటినీ సమయం లోపే పూర్తి చేయాలి.

.

డబ్బు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీరు నిక్కచ్చిగా ఉంటారు. వ్యాపారం కోసం నిధులు ఏర్పాటు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. మీరు ఈ రోజు చాలా సృజనాత్మకంగా ఉంటారు, మీ సృజనాత్మక వరంతో వ్యక్తులను సులభంగా ఆకట్టుకుంటారు.

.

ఈ రోజు మీ మాట తీరు, మీ కోపం గురించి జాగ్రత్త వహించండి, రెండిటినీ నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సాధారణ అనారోగ్యం, బద్ధకం, ఒత్తిడి మిమ్మల్ని ఈరోజు ప్రశాంతంగా ఉండనివ్వవు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి, ముఖ్యమైన ప్రణాళికలను వాయిదా వేసుకోండి.

.

మీ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. దాని కోసం అవసరమైతే హఠాత్తుగా నగర శివారుకు ప్రయాణం కూడా అవుతారు. అంతే కాదు పాత స్నేహితులను కలుసుకోవడం ద్వారా మీ అనుభూతి రెట్టింపవుతుంది.

.

పని ప్రదేశంలో మీ కోసం కానుకలు ఎదురుచూస్తూ ఉంటాయి. గతంలోలా మీరు బహుమతులు అందుకుంటుంటే తోటి ఉద్యోగులు ఈర్ష్యపడరు. వారు మీకు పూర్తి అండగా నిలుస్తారు. ఉద్యోగం మారాలనే ఆలోచన చేస్తున్నవారు కొంత కాలం ఆగితే మంచిది. ఇది మీకు సరైన సమయం కాదు.

.

ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం మీకు చాలా భారంగా మారుతుంది. దానికి తోడు మీ పిల్లలు పరిస్థితిని మరింత జటిలం చేస్తారు. కుటుంబంలో విభేదాలు ఉంటాయి. దానికి పొరుగువారు కొంత ఆజ్యం పోస్తారు. జాగ్రత్త!!

.

చక్కగా, ప్రణాళికబద్ధంగా ఉండేందుకు మీరు ఈ రోజు కష్టపడతారు. అయితే గ్రహలు అనుకూల స్థితిలో లేని కారణంగా పనులు అంత ప్రభావవంతంగా సాగవు. మీరు సహనంగా ఉండటం మంచిది, మార్పు, పురోగతి కోసం వేచి ఉండాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.