ETV Bharat / bharat

Horoscope Today 20th October 2023 : ఆ రాశివారికి ఈరోజు ఆర్థిక లబ్ధి.. పనులన్నీ సకాలంలో పూర్తి.. కానీ ఆరోగ్యం జాగ్రత్త! - తెలుగు రాశి ఫలాలు మీన రాశి

Horoscope Today 20th October 2023 : అక్టోబర్ 20న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 2023 20th October
Horoscope Today 20th October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 4:56 AM IST

Horoscope Today 20th October 2023 : అక్టోబర్ 20న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. కారణం ఏదైనప్పటికి ఈ రోజు మీరు కొంత కలత చెందుతారు. మీ సహ ఉద్యోగులతో మనస్పర్దలు రావచ్చు. మీ పెంకితనాన్ని అదుపులో పెట్టుకోకపోతే చిక్కుల్లో పడతారు. అది బహుశా మీరు చేసే పనులు మీద ప్రభావం చూపవచ్చు.

.

వృషభం (Taurus) : ఈరోజు మీరు ధ్యానం మీద ధ్యాస పెడితే మంచిది. ఈ రోజు ఈ రాశివారికి అంత అనుకూలంగా లేదు. పని నుంచి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటారు. మీ సహద్యోగుల నుంచి పని ఒత్తిడి ఉండవచ్చు. మీరు ఊహించే ఫలితాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. ఈరోజు మీకు ప్రయాణాలు అనుకూలం కాదు. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. కొత్త పనులు ప్రారంభించక పోవడం ఉత్తమం.

.

మిథునం (Gemini) : మీరు ఈ రోజు మీరు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ స్నేహితులతో మీ బంధువులు, సహ ఉద్యోగులలో మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీరు విహార యాత్రలకు మీ కుటుంబ సభ్యులతో వెళ్తారు. మీ మానసిక స్థితి బాగుంటుంది. మీరు షాపింగ్ చేసే అవకాశం వుంది. నాలుగు చక్రాల వాహనం కొనుగోలు చేయవచ్చు.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు వ్యాపారపరంగా మీకు అదృష్టం వరిస్తుంది. స్నేహితులు, సహోద్యోగులు నుంచి మీకు సహకారాలు అందుతాయి. మీ పై అధికారి మీ పనికి సంతృప్తి చెందుతారు. మీరు ప్రేమించే వ్యక్తితో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశం వుంది. మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.

.

సింహం (Leo) : ఈ రోజు మీరు అనుకోని ప్రయాణం చేసే అవకాశముంది. మీ కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి చక్కని ప్రశంసలు లభిస్తాయి.

.

కన్య (Virgo) : ఈ రోజు మీకు అనువైన రోజు కాదు. సోమరితనం, బద్దకం, సరిగా ఆలోచించక పోవడం మిమ్మల్ని అలసిపొయేలా చేస్తాయి. అందువల్ల మీరు మీ పనులను సరైన సమయానికి పూర్తి చేయలేరు. మీరు మందకొడిగా ఉంటారు. అందువల్ల ఇతర విషయాల్లో కూడా శ్రద్ధ చూపరు. మీరు ప్రేమించే వ్యక్తితో/భార్యతో మీరు గొడవ పడే అవకాశం ఉంది. ఇది ఒక రకమైన అనుమానం వల్ల కలుగుతుంది. మీ తల్లి అరోగ్యం విషయంలో ఒత్తిడికి గురి కావచ్చు. ఈ రోజు ఆస్తికి సంబంధించి లేదా కోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.

.

తుల (Libra) : మీరు ప్రముఖ ప్రదేశాలను సందర్శించడం వల్ల, ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. మీ జీవితంలో మంచి విషయాలన్నింటికీ దేవుడిని నమస్కారం చేసుకోండి. కుటుంబ వ్యవహారాలు అన్నీ బాగుంటాయి. మీరు మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆ గణేశుని ఆశీర్వాదాలు మీపై ఉన్నాయి. విజయం మీ సొంతం. ఈ రోజు మీరు నిజంగానే సంతోషంగానే ఉంటారు. ఈ రోజు సాయంత్రం ఒక వ్యక్తి మాటలు మీ హృదయాన్ని కదిలిస్తాయి.

.

వృశ్చికం (Scorpio) : మీరు చదివిన స్ఫూర్తిదాయక పుస్తకాల ప్రభావం ఈ రోజు మీలో అధికంగా ఉంటుంది. కొత్త వ్యాపారంలో మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని ప్రతీ ఒక్కరూ గమనిస్తూ ఉంటారు.

.

ధనుస్సు (Sagittarius) : ఆరోగ్యం జాగ్రత్త! మీకు అప్పగించిన పనులన్నీ సరైన టైంలో పూర్తి చేస్తారు. ఫలితాల్లో ఆర్థిక లబ్ధి రాసి ఉంది. తీర్థయాత్ర చేయవచ్చు. మీరు బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లవచ్చు. మీ వైవాహిక జీవితం సౌకర్యంగా, ఆనందదాయకంగా గడుస్తుంది. ఈ రోజు మీరు స్థిరంగా ప్రవర్తిస్తారు. మీరు మంచి రుచికరమైన భోజనం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

.

మకరం (Capricorn) : చూసి అడుగెయ్యమని మీకు సలహా ఇస్తున్నాం. మీరు పని చేసే రంగంలో వారి సాయం మీకు ఉంటుంది. మీరు సంపాదించిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేస్తారు. మీరు ధార్మిక, సామాజిక కార్యకలాపాలలో ఎక్కువ పాల్గొనడం వల్ల ఖర్చు అధికం అవుతుంది. ఆరోగ్య సంబంధమైన ఆందోళన ఉంది. మీకు మీ బంధువులతోనూ, పుత్రులతోనూ తగాదాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కొత్త పనులు తీసుకోవడానికి శుభప్రదమైన రోజు. మీకు వృత్తిపరంగా లాభించవచ్చు. స్నేహితులు మీకు ఏవైనా కొత్త అసైన్​మెంట్స్ ఇప్పించవచ్చు. ఈ రోజు మీరు సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. ఒక అనుకూల సంకేతం. మీరు మీ పిల్లలతో బాగా సరదాగా కలిసిపోతారు. కొత్తగా వధువు, వరుల కోసం వెతుకుతున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఒక జాలీ ట్రిప్ ఉండవచ్చు.

.

మీనం (Pisces) : ఈ రోజు మీకు ఆశాజనకంగా లేదు. చిన్న విషయాలకే బాధపడిపోతారు. పరిస్థితుల కారణంగా నిరాశపూరిత ఆలోచనలు మనస్సు నిండా ఉంటాయి. పాజిటివ్​గా ఉండేందుకు మీరు మీ సంకల్పబలాన్ని దృఢంగా ఉంచుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.