ETV Bharat / bharat

21 కేజీల హెరాయిన్ పట్టివేత.. ఆరుగురు అరెస్ట్​ - Thoothukudi Heroine Seized news

Heroine Seized In Thoothukudi: తమిళనాడులో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

Heroine Seized In Thoothukudi
21 కేజీల హెరాయిన్ పట్టివేత
author img

By

Published : Dec 22, 2021, 9:24 PM IST

Heroine Seized In Thoothukudi: తమిళనాడులోని తూత్తుకుడిలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల హెరాయిన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్​ చేశారు. దీని విలువ రూ. 21కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

బ్యాగ్స్ తనిఖీ చేయగా..

తూత్తుకుడి ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని విచారించారు పోలీసులు. వారి బ్యాగ్స్​ను తనిఖీ చేయగా 162 గ్రాముల హెరాయిన్​ ఉన్నట్లు గుర్తించారు.

Heroine Seized In Thoothukudi
ఆరుగురిని అరెస్ట్​ చేసిన పోలీసులు
Heroine Seized In Thoothukudi
21 కేజీల హెరాయిన్ పట్టివేత

ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారం మేరకు.. ఓ ఇంట్లో తనిఖీ చేశారు. 21 కేజీల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హెరాయిన్​ను పట్టుకున్న పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ జయకుమార్ ప్రశంసించి, వారిని గౌరవించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఉగ్రఘాతుకం- ఏఎస్​ఐ, పౌరుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.