ETV Bharat / bharat

బద్రినాథ్​ ఆలయాన్ని కప్పేసిన మంచు - హిమపాతం

ఉత్తరాఖండ్​ బద్రినాథ్​ దేవాలయాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఆలయం పరిసర ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. హిమాచల్​ ప్రదేశ్ లాహౌల్​-స్పిటి జిల్లాలోనూ మంచువర్షం కురుసింది. హిమపాతం కారణంగా హిమాచల్​ ప్రాంతంలో ఎటు చూసినా శ్వేతవర్ణంతో స్వర్గధామంలా కనువిందు చేస్తోంది.

heavy snowfall in uttarakhand, himachal areas
బద్రినాథ్​ ఆలయాన్ని కప్పేసిన మంచు వర్షం
author img

By

Published : Dec 12, 2020, 2:23 PM IST

మంచు దుప్పటిలో బద్రినాథ్​ ప్రాంతాలు

ఉత్తరాఖండ్​ బద్రినాథ్​ ఆలయం, పరిసర ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ఇళ్లు, వాహనాలను పూర్తిగా మంచు కప్పేసింది. ఎడతెరిపి లేని హిమపాతానికి రహదారి వెంట ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అటు హిమాచల్​లోని ​ లాహౌల్​-స్పిటి జిల్లాలోని ప్రాంతాల్ని మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం కారణంగా ఆ ప్రాంతం స్వర్గధామంలా కనిపిస్తోంది.

heavy snowfall in uttarakhand, himachal areas
మంచు మయం

స్వర్గధామంలా ప్రకృతి

ఇళ్లను కప్పేసిన మంచు దుప్పటి

మంచు వర్షానికి ఉత్తరాఖండ్​లోని బద్రినాథ్ పరిసర ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బద్రినాథ్​ ఆలయాన్ని కప్పేసిన మంచు

మంచు దుప్పటిలో పరిసర ప్రాంతాలు

మంచు వర్షం

ఇదీ చదవండి : గర్ల్​ఫ్రెండ్​ అమ్మమ్మను చంపి మైనర్​ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.