ETV Bharat / bharat

స్వలింగ వివాహాలపై కేంద్రానికి నోటీసులు - స్వలింగ వివాహాలు

స్వలింగ వివాహాలను ధ్రువీకరించాలంటూ దాఖలైన పిటిషన్​పై కేంద్రం స్పందించాలని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్​ అఫిడవిట్​ను సమర్పించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

HC asks Centre to respond to plea to recognise same sex marriages under law
'స్వలింగ వివాహాలపై స్పష్టత ఇవ్వండి'
author img

By

Published : Nov 19, 2020, 12:48 PM IST

స్వలింగ వివాహాలను ధ్రువీకరించాలంటూ దాఖలైన పిటిషన్​పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హిందూ వివాహచట్టంలోని ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలుకు అనుమతి ఇవ్వాలని అభిజిత్​ అయ్యర్​ మిత్ర అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో జస్టిస్​ రాజీవ్ సహై ఎండ్లా​, జస్టిస్ ఆశా మీనన్​లతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లో కౌంటర్​ అఫిడవిట్​ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి: స్వలింగ వివాహాలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.