ETV Bharat / bharat

Gun Firing: అల్లూరి జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం.. గిరిజనుడు మృతి - నాటు తుపాకీ కాల్పులు కలకలం

Gun Firing
Gun Firing
author img

By

Published : Jul 8, 2023, 12:24 PM IST

Updated : Jul 8, 2023, 12:48 PM IST

12:21 July 08

దేవాపురం కొత్తూరులో ఘటన

Gun Firing in Paderu: అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పాడేరు మండలం దేవాపురం కొత్తూరులో నాటు తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకొని పరస్పరం నాటు తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఓ గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Jul 8, 2023, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.