ETV Bharat / bharat

ఆక్సిజన్ సిలిండర్లపై ఐజీఎస్టీ తగ్గింపు - ఆక్సిజన్

వ్యక్తిగత అవసరాలకు వినియోగించే ఆక్సిజన్ సిలిండర్లపై ఐజీఎస్టీని తగ్గించింది కేంద్రం. వాటిపై ప్రస్తుతం 28శాతం ఐజీఎస్టీ ఉండగా.. దాన్ని 12 శాతానికి పరిమితం చేసింది.

oxygen
ఆక్సిజన్ సిలిండర్లు
author img

By

Published : May 2, 2021, 5:53 AM IST

Updated : May 2, 2021, 6:09 AM IST

వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్ల మీద ఉన్న ఐజీఎస్టీ(ఏకీకృత వస్తు సేవల పన్ను)ని కేంద్రం 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) ప్రకటించింది. ఈ ఉత్వర్వులు జూన్ 30 వరకు వర్తిస్తాయని తెలిపింది.

రాష్ట్రాల మధ్య సరుకు రవాణా చేస్తే ఐజీఎస్టీ విధిస్తారు. కాగా, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సిలిండర్లు, వాటి సంబంధిత పరికరాల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం ఇదివరకే మాఫీ చేసింది.

ఇదీ చదవండి: హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకు ఈసీ

Last Updated : May 2, 2021, 6:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.