ETV Bharat / bharat

లోదుస్తుల్లో రూ.40 లక్షల బంగారం​- మహిళ అరెస్టు

లోదుస్తుల్లో రూ.39.48లక్షల బంగారాన్ని దాచుకుని అక్రమ రవాణా చేస్తున్న మహిళను కస్టమ్స్​ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.

Gold
బంగారం స్మగ్లింగ్​
author img

By

Published : Mar 28, 2021, 2:05 PM IST

ఓ మహిళ రూ.39.48లక్షలు విలువ చేసే 851 గ్రాముల బంగారాన్ని లోదుస్తుల్లో దాచుకుని అక్రమరవాణా చేస్తూ కస్టమ్స్​ అధికారులకు చిక్కింది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.

కేరళలోని కాసరగాడ్​ జిల్లా చేరూర్​కు చెందిన ఫౌసియా మిస్రియా మోహీదీన్​ కుంజీ అనే మహిళ దుబాయ్​నుంచి తన కుటుంబంతో కలిసి మంగళూరు విమానాశ్రయంలో దిగింది. అనుమానమొచ్చి కస్టమ్స్ అధికారులు ఆమెను తనిఖీ చేశారు. దాంతో ఆమె లోదుస్తుల్లో 851 గ్రాముల అక్రమ బంగారం ఉంది. దాంతో ఆమెను కస్టమ్స్​ అధికారులు అరెస్టు చేసి బంగారాన్ని సీజ్​ చేశారు.

ఇదీ చదవండి: 'బంగారం స్మగ్లింగ్ ఉగ్రవాద చర్యేనా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.