ETV Bharat / bharat

'టీకా వేసుకోండి.. రూ.5లక్షలు గెలుచుకోండి' - మంత్రి సునీల్​ ఖేదర్​

నూరు శాతం వ్యాక్సినేషన్​ నమోదు చేసిన పంచాయతీలకు నగదు పురస్కారం ఇస్తామని ప్రకటించారు మహారాష్ట్ర మంత్రి. ఒక్కో పంచాయతీకి రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు.

vaccinate
టీకా
author img

By

Published : Apr 8, 2021, 5:26 PM IST

కరోనా టీకా స్వీకరించేలా ప్రజలను ప్రోత్సహించడానికి మహారాష్ట్ర మంత్రి సునీల్​ ఖేదర్​ వినూత్న ప్రయత్నం చేశారు. అర్హులకు వంద శాతం వ్యాక్సినేషన్​ సాధించిన గ్రామపంచాయతీలకు, నగరపంచాయతీలకు రూ.5లక్షల బహుమతి ప్రకటించారు. ఈ నగదు బహుమతి వార్ధా జిల్లాలోని 8 మండలాల​ పరిధిలోని పంచాయతీలకు, నగర పంచాయతీలకు మాత్రమే.

నగదు పురస్కారం ప్రకటిస్తేనన్నా ప్రజలు టీకాను వేయించుకుంటారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఆఘాడీ సర్కారును కూల్చేందుకే ఈ కుట్రలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.