ETV Bharat / bharat

నిరుద్యోగులకు శుభవార్త.. రూ.90,000 జీతంతో జాబ్స్​.. అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే? - జాబ్స్ నోటిఫికేషన్స్ లేటెస్ట్ న్యూస్

నిరుద్యోగులకు మంచి శుభవార్తతో గెయిల్ (ఇండియా) లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. భారీ సంఖ్యలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? దరఖాస్తులు ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? వంటి వివరాలను తెలుసుకుందాం రండి.

GAIL Recruitment 2023 Notification Out for 277 Vacancies

author img

By

Published : Jan 8, 2023, 1:54 PM IST

GAIL Recruitment 2023: నిరుద్యోగులకు తియ్యటి శుభవార్తను అందించింది దిల్లీలోని గెయిల్ (ఇండియా) లిమిడెడ్ సంస్థ. చీఫ్ మేనేజర్, సీనియర్ ఇంజనీర్, ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 277 పోస్టులను భర్తీ చేయనుంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

  • మొత్తం పోస్టులు: 277
  • చీఫ్ మేనేజర్ పోస్టులు (రెనీవబుల్ ఎనర్జీ) : 05
  • సీనియర్ ఇంజనీర్ పోస్టులు (రెనీవబుల్ ఎనర్జీ) : 15
  • సీనియర్ ఇంజనీర్ (కెమికల్) : 13
  • సీనియర్ ఇంజనీర్ (మెకానికల్) : 53
  • సీనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) : 28
  • సీనియర్ ఇంజనీర్ (ఇన్​స్ట్రూమెంటేషన్) : 14
  • సీనియర్ ఇంజనీర్ (గెయిల్ టెల్​[టీసీ/టీఎమ్]) : 03
  • సీనియర్ ఇంజనీర్ (లోహశాస్త్రం) : 05
  • సీనియర్ ఆఫీసర్ (ఫైర్ అండ్ సేఫ్టీ) : 25
  • సీనియర్ ఆఫీసర్ (సీ అండ్ పీ) : 32
  • సీనియర్ ఆఫీసర్ (మార్కెటింగ్) : 23
  • సీనియర్ ఆఫీసర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) : 23
  • సీనియర్ ఆఫీసర్ (హ్యూమన్ రీసోర్సెస్) : 24
  • ఆఫీసర్ (సెక్యూరిటీ) : 14

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తుల ఆన్​లైన్ రిజిస్టేషన్ ప్రారంభ తేదీ: 04-01-2023
  • దరఖాస్తుల ఆన్​లైన్ రిజిస్టేషన్ చివరి తేదీ: 02-02-2023
  • అప్లికేషన్ ఫీజుకు చివరి తేది: 02-02-2023

అప్లికేషన్ ఫీజు వివరాలు:

  • యూఆర్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ: రూ. 200/-
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ: ఉచితం
  • విద్యార్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ/గ్రాడ్యుయేషన్‌/బీఈ/ బీటెక్‌/ఎంబీఏ/సీఏ/సీఎంఏ/మాస్టర్స్‌ డిగ్రీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.
  • వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
  • అధికారిక వెబ్​సైట్: https://gailonline.com

జీతం వివరాలు:

  • చీఫ్ మేనేజర్ (E-5) : రూ. 90,000/-
  • సీనియర్ ఇంజనీర్​/సీనియర్ ఆఫీసర్ (E-2) : రూ. 60,000/-
  • ఆఫీసర్ (సెక్యూరిటీ) (E-1) : రూ. 50,000/-

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.