ETV Bharat / bharat

కారు-జీపు ఢీ.. నలుగురు దుర్మరణం - కర్ణాటక నేర వార్తలు

కర్ణాటకలో కారు, జీపును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందినవారు. మరో ఇద్దరికి గాయలవగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Four killed in jeep-car collision in Karnataka
కారు-జీపు ఢీ: నలుగురు దుర్మరణం
author img

By

Published : Nov 25, 2020, 11:47 AM IST

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీపు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

రాయచూర్​కు చెందిన ఓ కుటుంబం మాన్వి నుంచి కారులో బయల్దేరి.. హల్గా గ్రామానికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న జీపును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: వీడియో వైరల్​: జనావాసాల్లో చిరుత సంచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.