ETV Bharat / bharat

జాతీయ రహదారిపై లారీ బీభత్సం- నలుగురు దుర్మరణం - uncontrolled lorry in national hiway

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ అదుపు తప్పి.. 15 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

tamilanadu accident
బీభత్సం సృష్టించిన లారీ- నలుగురు మృతి
author img

By

Published : Dec 12, 2020, 7:17 PM IST

తమిళనాడులోని ధర్మపురి జిల్లా.. సాలెం-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు.

Four died in tragic accident at Salem-Bangalore National Highway
నుజ్జునుజ్జయిన వాహనాలు

ప్రమాదంలో ధ్వంసమైన వాహనాలు

జాతీయ రహదారిపై వస్తున్న ఓ లారీ అదుపు తప్పి.. 15 వాహనాలను ఢీకొంది. ఈ ఘటనలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. అందులో 12 కార్లు, 2 మినీ లారీలు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నాయి.

క్రేన్​ సాయంతో వాహనాలను తరలిస్తున్న అధికారులు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

మృతుల బంధువుల రోదనలు

ఎట్టకేలకు ఆ లారీ.. దగ్గర్లోనే ఓ వంతెనను ఢీకొని నిలిచిపోయింది. గాయపడిన వారిని వెంటనే.. ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల రహదారిపై దాదాపు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది.

ఇదీ చూడండి:పెంపుడు శునకాన్ని కారుకు కట్టి.. ఈడ్చుకెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.