ETV Bharat / bharat

ఆర్​జేడీలో శరద్​ యాదవ్​ పార్టీ విలీనం.. భాజపాకు చెక్​ పెట్టేందుకే! - ఎల్​జేడీ లేటెస్ట్ న్యూస్

Sharad Yadav news: బిహార్ రాజకీయాల్లో ఊహించని పరిణామం ఏర్పడింది. ఎల్​జేడీ అధినేత శరద్​యాదవ్​.. తనపార్టీని ఆర్​జేడీలో విలీనం చేశారు. రాష్ట్రంలో భాజపాను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు శరద్​యాదవ్.

Sharad Yadav news
Sharad Yadav news
author img

By

Published : Mar 20, 2022, 7:48 PM IST

Sharad Yadav news: కేంద్ర మాజీ మంత్రి, లోక్​తంత్రిక్ జనతా దల్​(ఎల్​జేడీ) అధినేత శరద్​ యాదవ్​.. తనపార్టీని లాలూ ప్రసాద్ యాదవ్ అధినేతగా ఉన్న ఆర్​జేడీ పార్టీలో విలీనం చేశారు. ఎల్​జేడీని ఆర్​జేడీలో విలీనంతో రాష్ట్రంలో ప్రతిపక్షాల ఐక్యతకు తొలి అడుగు పడిందన్నారు శరద్ యాదవ్.

రాష్ట్రంలో భాజపాను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు. ప్రజల డిమాండ్ మేరకే ఎల్​జేడీ, ఆర్​జేడీ ఒక్కటయ్యాయని ఆర్​జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ అన్నారు.

ఇదీ చూడండి: హోలీలో వింత ఆచారం.. ప్రమాదకరంగా వేలాడుతూ మొక్కు చెల్లింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.