ETV Bharat / bharat

రైతు అవతారంలో మాజీ సీఎం- ట్రాక్టర్​పై సవారీ - రైతుగా మారిన కుమారస్వామి

కర్ణాటక మాజీ సీఎం హెచ్​.డి. కుమారస్వామి రైతుగా మారారు. వ్యవసాయ పనుల కోసం కొత్తగా ట్రాక్టర్ కొన్న ఆయన.. దానిని స్వయంగా నడిపారు.

Former CM HD Kumaraswamy becomes farmer
రైతుగా మారిన కుమారస్వామి
author img

By

Published : Jun 3, 2021, 9:19 AM IST

స్వయంగా ట్రాక్టర్​ నడుపుతున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

రైతు అవతారమెత్తారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​.డి. కుమారస్వామి. రామనగర జిల్లా కేతనహళ్లిలో ఆయనకు ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. దాని కోసం ఇటీవలే కొత్తగా ఓ ట్రాక్టర్​ను కొనుగోలు చేశారు. తన తండ్రి, మాజీ ప్రధానమంత్రి హెచ్​.డి. దేవెగౌడ సమక్షంలో పూజలు నిర్వహించారు కుమారస్వామి. అనంతరం అనుచరులతో కలిసి స్వయంగా ట్రాక్టర్​ను నడపడం విశేషం.

Former CM HD Kumaraswamy becomes farmer
ట్రాక్టర్​కు పూజ చేస్తున్న మాజీ ప్రధాని దేవెగౌడ

తన వ్యవసాయ క్షేత్రాన్ని మోడల్​ ఫార్మ్​గా తీర్చిదిద్దారు కుమారస్వామి. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. కొద్ది రోజుల నుంచి అక్కడే నివాసముంటున్నారు.

Former CM HD Kumaraswamy becomes farmer
ట్రాక్టర్​పై కుమారస్వామి

ఇదీ చూడండి: Yediyurappa: నా దృష్టంతా ఆ విషయంపైనే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.