కర్ణాటక ఉడిపి జిల్లాలో అరుదైన చేప జాలరి వలలో చిక్కింది. మాల్పే ఓడరేవులో దీని ధర రూ.1.8 లక్షలు పలికింది. ఆ చేపను 'ఘోల్ ఫిష్'గా గుర్తించారు. దాని బరువు 18 కేజీలున్నట్లు చెప్పారు.

ఈ ఫిష్‌లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. విదేశాలలో మంచి డిమాండ్ ఉంటుంది. కేజీ ఘోల్ ఫిష్‌కు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది. దీని మాంసం చాలా రుచికరంగా ఉంటుంది.
ఇదీ చదవండి: కర్తార్‌పుర్ వేదికగా.. 74 ఏళ్ల తర్వాత కలుసుకొని..