విశాఖ నేవీ ప్రధాన కార్యాలయం ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సింధియా వద్ద తూర్పు నౌకాదళం కార్యాలయ సమీపంలోని నావెల్ క్యాంటీన్ సమీపంలోని నావెల్ అధికారి కార్యాలయం క్లోజ్డ్ గదిలో మంటలు ఎగసి పడ్డాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే అద్దాలు పగలగొట్టి మంటలు ఆర్పారు. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Fire accident విశాఖ నేవీ ప్రధాన కార్యాలయం ఆవరణలో అగ్నిప్రమాదం - Vizag news
విశాఖ నేవీ ప్రధాన కార్యాలయం ఆవరణలో అగ్నిప్రమాదం
21:42 July 03
సింధియా వద్ద తూర్పు నౌకాదళం కార్యాలయం ఆవరణలో అగ్నిప్రమాదం
21:42 July 03
సింధియా వద్ద తూర్పు నౌకాదళం కార్యాలయం ఆవరణలో అగ్నిప్రమాదం
విశాఖ నేవీ ప్రధాన కార్యాలయం ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సింధియా వద్ద తూర్పు నౌకాదళం కార్యాలయ సమీపంలోని నావెల్ క్యాంటీన్ సమీపంలోని నావెల్ అధికారి కార్యాలయం క్లోజ్డ్ గదిలో మంటలు ఎగసి పడ్డాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే అద్దాలు పగలగొట్టి మంటలు ఆర్పారు. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Jul 3, 2023, 10:13 PM IST