కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన దిల్లీలో 44వ జీఎస్టీ మండలి శనివారం సమావేశమైంది. కరోనా చికిత్సలో వినియోగించే అత్యవసర ఔషధాలపై పన్ను మినహాయింపు కలిగించే అంశాలపై మండలిలో చర్చించారు. వర్చువల్గా జరిగిన ఈ భేటీలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు.
మెడికల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్లు వంటి వస్తువులపై జీఎస్టీ రాయితీల అంశంపైనా చర్చంచినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'తగ్గిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు'