ETV Bharat / bharat

కొవిడ్​ పంజా- జేఈఈ- మెయిన్స్​ వాయిదా - కరోనా రెండో దశ

కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా జేఈఈ- మెయిన్స్ వాయిదా పడింది. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ మంత్రి వెల్లడించారు.

entrance exam
జేఈఈ- మెయిన్స్
author img

By

Published : Apr 18, 2021, 10:59 AM IST

Updated : Apr 18, 2021, 11:23 AM IST

ఇంజినీరింగ్​ ప్రవేశ పరీక్ష జేఈఈ- మెయిన్స్​ వాయిదా పడింది. కరోనా కారణంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ ప్రకటించారు.

మరలా పరీక్ష తేదీలను ఎప్పుడు ప్రకటిస్తామనేది మాత్రం వెల్లడించలేదు. కనీసం 15 రోజుల ముందు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. షెడ్యూల్​ ప్రకారం.. ఈ నెల 27 నుంచి 30 మధ్య పరీక్షలు జరగాల్సి ఉంది.

ఇదీ చదవండి: కవచాన్ని కరగనీయొద్దు- వైరస్​పై పోరులో ఇదే కీలకం!

Last Updated : Apr 18, 2021, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.