కేంద్ర బలగాల మధ్యన శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్‌తో సంబంధం ఉన్న పలువురి ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేస్తోంది. అతనిపై మనీలాండరింగ్ ఆరోపణలు ఉండడం కారణంగా సోదాలు చేపట్టినట్లు ఆధికారులు తెలిపారు.
![ED raids premises linked to Shiv Sena MLA in money-laundering case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/pratapsarnaikhome_24112020105747_2411f_1606195667_830.jpg)
![ED raids premises linked to Shiv Sena MLA in money-laundering case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/pratapsarnaikhome_24112020105747_2411f_1606195667_1008.jpg)
![ED raids premises linked to Shiv Sena MLA in money-laundering case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/pratapsarnaikhome_24112020105747_2411f_1606195667_705.jpg)
మహారాష్ట్రలోని ఠానే, ముంబయి పట్టణాల్లో పది ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
ఈడీ మనీలాండరింగ్‌కు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టాం. వీరిలో ప్రతాప్ సర్నాయక్‌తో సంబంధం ఉన్న వారిని విచారిస్తున్నాం. అందులో కంపెనీ ప్రొమోటర్స్తో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు.
-ఈడీ అధికారులు
ఇదీ చూడండి: 'మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'