ETV Bharat / bharat

బొగ్గు కుంభకోణం- రూ.165 కోట్ల ఆస్తులు జప్తు - ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్

బంగాల్​ బొగ్గు స్కాంలో అనూప్ మాఝీకి చెందిన రూ.165 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది ఈడీ. రెండు కంపెనీల భూములు, కర్మాగారాలనూ స్వాధీనం చేసుకుంది.

ED attaches Rs 165-cr worth assets of WB coal scam mastermind Anup Majhi
బంగాల్ బొగ్గు కుంభకోణం- రూ.165 కోట్ల ఆస్తులు జప్తు
author img

By

Published : Apr 6, 2021, 8:01 AM IST

బంగాల్ బొగ్గు గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అనూప్ మాఝీకి చెందిన రూ.165 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసినట్లు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం తెలిపారు. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద రెండు కంపెనీల భూములు, కర్మాగారాలు, యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

అక్రమంగా పొందిన సొమ్మును ఈ కంపెనీల్లో షేర్ల కొనుగోలు పేరిట మాఝీ వినియోగించినట్లు వివరించారు. ఈ కేసులో మాఝీని సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.