ETV Bharat / bharat

Engineering jobs 2023 : బీటెక్​ అర్హతతో.. ఈసీఐఎల్​లో టెక్నికల్ ఆఫీసర్​ ఉద్యోగాలు!

author img

By

Published : Aug 8, 2023, 10:28 AM IST

Engineering jobs 2023 : ఇంజినీరింగ్ చేసి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. హైదరాబాద్​లోని ఈసీఐఎల్​ 100 టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. అప్లికేషన్​ ఫీజు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, జీతభత్యాలు తదితర పూర్తి వివరాలు మీ కోసం.

Engineering jobs 2023
ECIL Recruitment 2023

Engineering jobs 2023 : హైదరాబాద్​లోని ప్రభుత్వ రంగ సంస్థ.. ఎలక్ట్రానిక్స్​ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (ECIL Recruitment 2023​) కాంట్రాక్ట్​ ప్రాతిపదికన 100 టెక్నికల్​ ఆఫీసర్​ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది.

ఉద్యోగాలు - విభాగాలు
ECIL Contract Techincal Officer Jobs : మెకానికల్​, ఎలక్ట్రానిక్స్​, ఇన్​స్ట్రుమెంటేషన్​ ఇంజినీరింగ్​ తదితర విభాగాల్లో (ECIL Recruitment 2023) అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది.

విద్యార్హతలు
ECIL Technical Officer Eligibility :

  • అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్​లో కనీసం 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • అభ్యర్థులు ప్రధానంగా సీఎస్​ఈ/ ఐటీ/ ఈసీఈ/ ఈఈఈ/ మెకానికల్​/ ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రానిక్స్/​ ఇన్​స్ట్రుమెంటేషన్​ ఇంజినీరింగ్​ పూర్తి చేసి ఉండాలి.

పని అనుభవం :
ECIL Technical Officer Experience : అభ్యర్థులకు కనీసం ఒక ఏడాది పని అనుభవం ఉండాలి.​

ఎంపిక విధానం
ECIL Technical Officer Selection Process : అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

  • ఇంజినీరింగ్​ డిగ్రీకి 20 శాతం వెయిటేజీ ఇస్తారు లేదా 20 మార్కులు వేస్తారు.
  • పూర్వపని అనుభవానికి కనిష్ఠంగా 10 మార్కులు నుంచి గరిష్ఠంగా 30 మార్కులు/ వెయిటేజీ ఇస్తారు.
  • పర్సనల్​ ఇంటర్వ్యూను 50 మార్కులకు నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సిన పత్రాలు
ECIL Recruitment 2023 Documents :

  • 10వ తరగతి సర్టిఫికేట్​ (పుట్టిన తేదీ నిర్ధరణ కోసం)
  • ఐడెంటిటీ ప్రూఫ్​ (ఆధార్​, పాస్​పోర్ట్ తదితర పత్రాలు)
  • పాస్​పోర్ట్ సైజ్​ కలర్​ ఫొటోగ్రాఫ్స్​
  • విద్యార్హతకు సంబంధించిన పత్రాలు (ఎస్​ఎస్​సీ, ఇంటర్​, బీఈ/ బీటెక్​ సర్టిఫికేట్స్​)
  • CGPA కన్వర్షన్​ సర్టిఫికేట్​
  • ఎక్స్​పీరియన్స్ సర్టిఫికేట్​
  • కుల ధ్రువీకరణ పత్రం
  • దివ్యాంగులు.. బెంచ్​మార్క్ డిజేబులిటీ సర్టిఫికేట్​ తీసుకొని వెళ్లాలి.
  • ఎక్స్-సర్వీస్​మెన్​.. డిస్​ఛార్జ్​ సర్టిఫికేట్​ చూపించాల్సి ఉంటుంది.

జీతభత్యాలు
ECIL Technical Officer Salary : టెక్నికల్ ఆఫీసర్​ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు (ECIL Recruitment 2023) మొదటి సంవత్సరం నెలకు రూ.25,000 చొప్పున జీతంగా అందిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.28,000; 3వ, 4వ సంవత్సరాల్లో నెలకు రూ.31,000 చొప్పున జీతం ఇస్తారు. అలాగే మెడికల్​ ఇన్సూరెన్స్​, కంపెనీ పీఎఫ్​, టీఏ/డీఏ, పెయిడ్​ లీవ్స్​ తదితర భత్యాలు కూడా అందిస్తారు.

దరఖాస్తు విధానం
ECIL Technical Officer Application Process : అభ్యర్థులు నేరుగా ఈసీఐఎల్​ చెప్పిన అడ్రస్​కు వెళ్లి ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుంది.

ముఖాముఖి
ECIL Technical Officer Interview Dates :

  • ఇంటర్వ్యూ తేదీ : 2023 ఆగస్టు 10, ఆగస్టు 11
  • ఇంటర్వ్యూ సమయం : ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం చిరునామా :
ECIL Interview Address : కార్పొరేట్​ లెర్నింగ్ అండ్​ డెవలప్​మెంట్​ సెంటర్​, నలందా కాంప్లెక్స్​, టీఐఎఫ్​ఆర్​ రోడ్​, ఎలక్ట్రానిక్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​, ఈసీఐఎల్​ పోస్టు, హైదరాబాద్​ - 500062

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.