ETV Bharat / bharat

ఏరో ఇంజిన్​ సాంకేతికతలో డీఆర్​డీఓ ముందడుగు - isothermal press technology

ఏరో ఇంజిన్ కీలక​ కాంపోనెంట్స్​ తయారీకి ఉపయోగించే అరుదైన సాంకేతికతను రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) అభివృద్ధి చేసింది.

DRDO, aero engine
ఏరో ఇంజిన్​, డీఆర్​డీఓ
author img

By

Published : May 29, 2021, 10:53 AM IST

క్లిష్టతరమైన ఏరో ఇంజిన్ కాంపోనెంట్స్​ తయారీకి ఉపయోగించే నియర్​ ఐసోథర్మల్​ ఫోర్జింగ్​ సాంకేతికతను రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని స్వయంగా సంస్థే తెలిపింది. 2 వేల మెట్రిక్​ టన్నుల ఐసోథర్మల్​ ఫోర్జ్​ హై ప్రెజర్​​ను ఉపయోగించి టైటానియం మిశ్రమం నుంచి ఐదు దశల అధిక-పీడన కంప్రెసర్ డిస్కులను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది.

ఏరోఇంజిన్​ సాంకేతికతలో ఇది ఓ కీలక ముందడుగు. ఈ సాంకేతికత కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరిందని డీఆర్​డీవో పేర్కొంది.

ఇదీ చూడండి: 2 DG drug: 2-డీజీ డ్రగ్​ ధర ఎంతంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.