ETV Bharat / bharat

కేంద్ర మంత్రి కాన్వాయ్​కి రోడ్డు ప్రమాదం - కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​

పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ కాన్వాయ్​కి రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్​లోని బేతుల్​ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి.

dharmedra pardhans convoy meets with an accident
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ కాన్వాయ్​కి రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jan 19, 2021, 4:46 PM IST

పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ కాన్వాయ్ రోడ్డు​ ప్రమాదానికి గురైంది. మధ్యప్రదేశ్​లోని బేతుల్​ జిల్లా గోడాడోంగ్రి పట్టణం సమీపంలోని బాచా గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.

సడన్​ బ్రేక్​ వేయడం వల్ల ఆమ్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కారు, తన వాహనం ఢీకొన్నాయని బేతుల్​ జిల్లా కలెక్టర్ సీఎల్​ చనాప్​ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సహాయకునికి స్వల్ప గాయాలు అయ్యాయని చెప్పారు.

ఇదీ చదవండి:'రాహుల్​... అబద్ధాలు ఎప్పుడు మానేస్తారు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.