డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా పెరోల్‌పై విడుదలయ్యారు. జబ్బున పడ్డ తన తల్లిని చూడడానికి జైలు అధికారులు అతన్ని విడుదల చేశారు.
తన మహిళా అనుచరులపై అత్యాచారం చేసినందుకు గాను డేరా బాబాకు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఇదీ చదవండి: ముందు మీరేం చేశారో చెప్పండి: ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్