ETV Bharat / bharat

తీవ్రరూపం దిశగా తౌక్టే తుఫాను - 18న గుజరాత్​లోని పోర్‌బందర్-నలియా మధ్య తీరం దాటనున్నతౌక్టే

మరో 6గంటల్లో తౌక్టే తుఫాను తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 18న గుజరాత్​లోని పోర్‌బందర్-నలియా మధ్య తీరం దాటనున్నట్లు తెలిపింది.

Tauktae
తౌక్టే తుఫాను
author img

By

Published : May 15, 2021, 5:10 PM IST

రాగల 6 గంటల్లో తౌక్టే తుపానుగా తీవ్రరూపం దాల్చనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో 12గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈనెల 16 నుంచి తౌక్టే తుఫాను తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపింది. 18న గుజరాత్​లోని పోర్‌బందర్-నలియా మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించింది.

భద్రతా, సహాయ చర్యలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో సమావేశం కాకున్నారు. తుఫానును దృష్టిలో పెట్టుకుని జాతీయ విపత్తు దళాన్ని 53మంది నుంచి 100కు పెంచారు.

Tauktae
ఎన్డీఆర్​ఎఫ్​ టీంలు

రెండు సీ-130జే ఎయిర్​ క్రాప్ట్​లు, మూడు ఎన్డీఆర్​ఎఫ్​ టీంలతో కూడిన 126బలగాలు భువనేశ్వర్​ నుంచి జమ్​నగర్​కు చేరుకున్నాయి.

Tauktae
ఎన్డీఆర్​ఎఫ్​ టీంలు
Tauktae
సీ-130జే ఎయిర్​ క్రాప్ట్​లు

కేరళలోని కోజికోడ్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దాంతో అక్కడ రెడ్ అలర్ట్​ను భారత వాతావరణ శాఖ జారీచేసింది.

ఇదీ చదవండి: అతి తీవ్ర తుపానుగా 'తౌక్టే'.. ఆ రాష్ట్రాల్లో హైఅలర్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.